Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సీతక్క

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 13, 2026 6:55 PM ములుగు తెలంగాణ
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సీతక్క - Udayam
ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. మేడారంలో పింఛన్ల పంపిణీ, పైలాన్‌ ఆవిష్కరణ, నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

Comments

G
Loading comments...