వార్తలకు తిరిగి వెళ్లండి

నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లో ఐఐఎం (IIM) ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్యమే దేశాభివృద్ధికి పునాదని పేర్కొన్న ఆయన, ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కూల్స్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
దేశంలోని టాప్-6 నగరాల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.6 లక్షల కోట్లతో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

