వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదివారం నల్గొండలో పర్యటించనున్నారు. ఎన్జీ కాలేజ్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని, రూ.13,000 కోట్ల విలువైన రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు, స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. మంత్రులు, స్థానిక నాయకులు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

