వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి కొడంగల్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. హకీంపేట్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్‌ను పరిశీలించి, నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
రాత్రికి అక్కడే బస చేసి, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ప్రజాప్రతినిధులు, ఏజెంట్లతో సమావేశమవుతారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనున్న
Comments
Loading comments...

