వార్తలకు తిరిగి వెళ్లండి
భూసేకరణపై సీఎం రేవంత్‌రెడ్డి కఠిన ఆదేశాలు

పారిశ్రామిక పార్కులకు భూసేకరణపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే బదిలీలు తప్పవని హెచ్చరించారు. కొడంగల్ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబరు 30లోగా 5-10 వేల ఎకరాలు సేకరించాలని, 2028 నాటికి కొడంగల్‌లో రోడ్లన్నీ పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు.
Comments
Loading comments...