వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూరు మండలంలో సెప్టెంబర్ 4న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నట్లు పీఏసీఎస్ ఛైర్మన్ గూళ్ల నర్సిములు తెలిపారు. మండలంలోని వివిధ అభివృద్ధి పనులను సీఎం సమీక్షించనున్నారు.
సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు గూళ్ల నర్సిములు తెలిపారు.
Comments
Loading comments...

