వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడవాలన్న ప్రధాని మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో రాజకీయం లేదని, విజన్ 2047 సాధనకు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.
పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని రేవంత్ పేర్కొన్నారు. తమ ప్రణాళికలు వివరించేందుకు ప్రధాని రెండు గంటల సమయం కేటాయించాలని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని ఆయన కోరారు.
Comments
Loading comments...

