వార్తలకు తిరిగి వెళ్లండి
కొడంగల్‌లో సీఎం రేవంత్ ర్యాలీ

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ధర్నా చేపట్టారు. తన నివాసం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ర్యాలీలు, ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
Comments
Loading comments...