Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌పై డిప్యూటీ సీఎం భట్టి ప్రశంసలు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 04, 2026 6:13 PM హైదరాబాద్General
సీఎం రేవంత్‌పై డిప్యూటీ సీఎం భట్టి ప్రశంసలు - Udayam
రేవంత్‌రెడ్డి జడ్పీటీసీ నుండి సీఎంగా ఎదిగారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. తన ఎదుగుదలకు పునాది వేసిన ప్రజలను కలిసేందుకు ఆయన ఇక్కడికి వచ్చారన్నారు. ప్రజల ఆకలి తెలిసిన నేత కాబట్టే రేవంత్‌రెడ్డి పేదలకు సన్నబియ్యం పంపిణీ ఆలోచన చేశారని భట్టి ప్రశంసించారు.

Comments

G
Loading comments...