వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు ప్రపంచస్థాయి విద్యాసంస్థలను తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందం లండన్ యూనివర్సిటీని సందర్శించింది. హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుపై ఆ వర్సిటీ ప్రతినిధులతో చర్చించింది.
అంతకుముందు కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రతినిధులతో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై సీఎం చర్చించారు.
Comments
Loading comments...

