Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ కీలక భేటీ

Follow Udayam on Google
Kumar Jun 22, 2026 4:54 PM హైదరాబాద్General
సీఎం రేవంత్ కీలక భేటీ - Udayam
ఢిల్లీలో నేడు సాయంత్రం 6:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ కానున్నారు. ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నిధుల విడుదలపై చొరవ చూపాలని సీఎం ఇటీవల కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించేందుకు కిషన్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి కీలకం కానుంది.

Comments

G
Loading comments...