Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రాజకీయాల్లోకి సీఎం రేవంత్

Follow Udayam on Google
Ravi Shukla May 15, 2026 6:52 PM హైదరాబాద్General
జాతీయ రాజకీయాల్లోకి సీఎం రేవంత్ - Udayam
తాను 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, ఆ తర్వాతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తర్వాత ప్రధాని స్థానంలో తాను ఉంటానని వెల్లడించారు. ప్రధాని పదవికి పోటీపడేలా రాహుల్‌ను తానే ఒప్పించానని రేవంత్ వివరించారు.

Comments

G
Loading comments...