Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంకు మంత్రుల స్టాండింగ్‌ ఒవేషన్‌

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:53 PM అమరావతిGeneral
సీఎంకు మంత్రుల స్టాండింగ్‌ ఒవేషన్‌ - Udayam
అమరావతిలోని సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి సీఎం చంద్రబాబు రాగానే మంత్రులందరూ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువను ప్రారంభించినందుకు శుభాకాంక్షలు చెబుతూ చప్పట్లతో స్వాగతం పలికారు. మంత్రుల అభినందనలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...