వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం.
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు అసంపూర్తి ప్రభుత్వ భవనాల పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

