వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ శాఖల పనితీరు మెరుగుపడటంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. పీజీఆర్‌ఎస్, హౌసింగ్, ఇసుక, స్వచ్ఛ గ్రామం, మహిళా శిశు సంక్షేమం తదితర అంశాల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సానుకూల ఫలితాలు నమోదయ్యాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ నాగరాణి సమర్థవంతమైన పనితీరుకు ఈ పురోగతే నిదర్శనమని సీఎం అభినందించారు. అధికారులు, సిబ్బంది ఇదే పనితీరును కొనసాగించాలని సూచించారు.
Comments
Loading comments...

