Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేనేం అన్నానో తెలుసా? 'హిట్లర్' వివాదంపై సీఎం క్లారిటీ

Follow Udayam on Google
Prakash Jun 12, 2026 6:31 PM హైదరాబాద్General
నేనేం అన్నానో తెలుసా? 'హిట్లర్' వివాదంపై సీఎం క్లారిటీ  - Udayam
హిట్లర్ కాలంలో హైడ్రా ఉందని మాత్రమే తాను అన్నానని, ఆయన తన రోల్‌మోడల్ కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఒక చిట్‌చాట్‌లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కేబినెట్ విస్తరణ వార్తలను కొట్టిపారేస్తూ, మంత్రిపదవుల భర్తీ రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరుగుతుందని తేల్చిచెప్పారు.

Comments

G
Loading comments...