వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు బుధవారం పాయకరావుపేటలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు హెలికాప్టర్‌లో పీఎల్ పురం చేరుకుని, అక్కడి నుంచి పోలవరం కాలువ వద్దకు వెళ్లి 2.45 గంటలకు జలహారతి ఇస్తారు.
అనంతరం 3.30 గంటలకు పీఎల్ పురం వద్ద బహిరంగ సభలో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5.35 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లి వెళ్తారు.
Comments
Loading comments...

