వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'మనమిత్ర' వాట్సాప్ ద్వారా వచ్చే ఆన్‌లైన్, వాయిస్ మెసేజ్‌లను కూడా అధికారిక ఫిర్యాదులుగా స్వీకరించి, తక్షణమే పరిష్కారాలు చూపాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఉన్నతాధికారులు ప్రతి నెలా తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, ఇందుకు సంబంధించిన సర్క్యులర్ జారీ అయిందని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

