Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో-3పై సీఎం చంద్రబాబు వరం

పవన్ కుమార్ Jul 23, 2026 6:43 AM అమరావతిin about 4 hours
జీవో-3పై సీఎం చంద్రబాబు వరం - Udayam Digital
ఏజెన్సీ పోస్టులు గిరిజనులకే దక్కేలా జీవో-3 స్థానంలో శాశ్వత చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సీఎం చంద్రబాబు త్వరలోనే దీనిపై తీపి కబురు అందిస్తారని వెల్లడించారు. గత వైకాపా నిర్లక్ష్యం వల్లే జీవో-3 రద్దయిందని విమర్శించారు. గిరిజనుల ప్రయోజనాలు కాపాడేందుకు, 1/70 చట్టం అమలుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.

Comments

G
Loading comments...