Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీఎం తమ్ముడి రూ.200 కోట్ల భూమి స్కామ్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 12, 2026 8:19 AM హైదరాబాద్General
సీఎం తమ్ముడి రూ.200 కోట్ల భూమి స్కామ్ - Udayam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేశారు. సీఎం సోదరుడు అనుముల తిరుపతిరెడ్డికి సంబంధించిన టెస్సెరాక్ట్ కంపెనీకి ఒక్క ఉద్యోగి లేని, రూ.లక్ష మూలధనం ఉన్నప్పటికీ రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. భూ కేటాయింపులపై విచారణ జరపాలని, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...