వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో అధికారుల పనితీరు అధ్వానంగా ఉందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గన్నెల సభలో వివిధ శాఖలపై సమీక్షించి కలెక్టర్ సంతృప్తి స్థాయి తగ్గిందని అసంతృప్తి వెలిబుచ్చారు.
పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ, సాగునీరు, సెర్ప్, విద్యారంగాలలో నిర్లక్ష్యం వీడి సమర్థంగా పనిచేయాలని హెచ్చరించారు. అంగన్‌వాడీల సేవలను మెరుగుపరచాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

