వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు (27న) నిర్వహించనున్న “చలో విజయవాడ” కార్యక్రమానికి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు వెళ్లేందుకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఎం. శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు.
అకాల వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

