Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టమ్మ ఆలయం వద్ద స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 08, 2026 6:08 PM ములుగు General
గట్టమ్మ ఆలయం వద్ద స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం - Udayam
మేరా యువ భారత్‌ ఆధ్వర్యంలో గట్టమ్మ దేవాలయం వద్ద స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. 9వ వార్డు కౌన్సిలర్‌ గండ్రకోట వాణికుమార్‌ ప్రారంభించగా యువకులు ఆలయ పరిసరాల్లో శ్రమదానం చేశారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరి, పిచ్చి మొక్కలను తొలగించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. యువతరం యూత్‌ అధ్యక్షుడు సందీప్‌, రంజిత్‌, జితేందర్‌, వాలంటీర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...