Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై మళ్లీ స్పష్టత

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 8:19 PM అమరావతిGeneral
డీఎస్సీపై మళ్లీ స్పష్టత - Udayam
మెగా డీఎస్సీపై వస్తున్న ఆరోపణలను ఏపీ విద్యాశాఖ మరోసారి ఖండించింది. ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందొద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా స్పష్టం చేశారు. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ప్రకారమే నియామకాలు జరిగాయని తెలిపారు. అక్టోబర్‌లో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...