Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'చకోర'.. అమ్మ చెప్పిన ప్రేమకథ

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 10:15 AM జాతీయంవినోదం
'చకోర'.. అమ్మ చెప్పిన ప్రేమకథ - Udayam
‘చకోర–లూనార్‌ లవ్‌ బర్డ్‌’ తన తల్లి చెప్పిన అందమైన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిందని దర్శకుడు మంగా శ్రీనివాస్‌ తెలిపారు. శ్రవణ్‌, మలైకా టి.వాసుపల్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది. స్వచ్ఛమైన ప్రేమ కోసం వేచి చూడాలనే సందేశంతో ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటికే సినిమా చూసిన వారు జెన్‌జీ ప్రేమకథగా, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసిస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...