Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చక్కెర దిగుమతులపై సుంకం రద్దు చేసిన కేంద్రం

Follow Udayam on Google
D ANAND RAO Aug 21, 2026 6:50 AM పార్వతీపురం మన్యంవాణిజ్యం
చక్కెర దిగుమతులపై సుంకం రద్దు చేసిన కేంద్రం - Udayam
గత రెండు నెలలుగా చక్కెర ధరలు 40% పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరలను అదుపులోకి తెచ్చేందుకు, పండుగల సీజన్ డిమాండ్ను తట్టుకునేందుకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెర దిగుమతికి అనుమతించింది. దీనికోసం చక్కెరపై ఉన్న 100% దిగుమతి సుంకాన్ని (ఇంపోర్ట్ డ్యూటీ) అక్టోబర్ 31 వరకు తాత్కాలికంగా రద్దు చేసింది.

Comments

G
Loading comments...