వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల పట్టణంలోని పలు హోటళ్లలో బుధవారం పౌర సరఫరా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించి, మొత్తం 51 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
అనధికారికంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచిన నిర్వాహకులపై 6ఎ (6A) కింద కేసులు నమోదు చేసినట్లు పౌర సరఫరా అధికారి ఫణికుమార్ తెలిపారు.
Comments
Loading comments...

