వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ 2026-27లో భాగంగా సెప్టెంబర్ 3న హనుమకొండ జేఎన్‌ఎస్‌లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 8 గంటలకు ఐడీ కార్డు, సర్వీస్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలి.
అథ్లెటిక్స్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, చెస్, వాలీబాల్ తదితర క్రీడల్లో పోటీలు ఉంటాయని జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తెలిపారు.
Comments
Loading comments...

