వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీతారాం తెలిపారు. దరఖాస్తులను జిల్లా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

