వార్తలకు తిరిగి వెళ్లండి

టూ వీలర్ రంగంలో తీవ్ర పోటీ, పరిమిత ధరల కారణంగా తయారీ సంస్థల కంటే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ మెరుగైన ఎంపిక అని సిటీ రీసెర్చ్ తెలిపింది. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా లేవని పేర్కొంది.
ఆటో రంగంపై సానుకూలంగా ఉన్న సిటీ.. మారుతి సుజుకి, ఎయిచర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాకు ప్రాధాన్యం ఇచ్చింది. టూ వీలర్లు, ట్రాక్టర్ల డిమాండ్ బలంగా ఉందని తెలిపింది.
Comments
Loading comments...

