వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండలం గుండ్రాంపెల్లి, సుంకనపెల్లిలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం ప్రారంభించారు.
రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

