Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాలలో మృతుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:10 AM జయ శంకర్ భూపాలపల్లి General
చిట్యాలలో మృతుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ  - Udayam
చిట్యాల మండలం జూకల్‌ గ్రామానికి చెందిన మోలుగురి రాజు గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...