వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్వేలి మండలంలో వినాయక చవితి మూడోరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్‌ఐ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిమజ్జనాన్ని పర్యవేక్షించారు.
రాత్రి 8 గంటల వరకు ఎల్లమరాజు చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
Comments
Loading comments...

