వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్వేలి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు నవంబర్ 30 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు ఎస్‌ఐ వినోద్ కుమార్ తెలిపారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదని సూచించారు. ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

