Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో విజయవంతమైన ఏబీవీపీ కళాశాలల బంద్

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 05, 2026 6:11 PM చిత్తూరుGeneral
చిత్తూరులో విజయవంతమైన ఏబీవీపీ కళాశాలల బంద్ - Udayam
అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతంగా ముగిసింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ బంద్‌కు పలు కళాశాలల విద్యార్థులు మద్దతు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన,తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా కన్వీనర్ సన్నా హర్షవర్ధన్ కోరారు.

Comments

G
Loading comments...