వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై చిత్తూరు వన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. బుధవారం సాయంత్రం గాంధీ విగ్రహం వద్ద ప్రజలతో మాట్లాడుతూ, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మోసగాళ్లు కోట్లు గెలుచుకున్నారని, బహుమతులు వచ్చాయని చెప్పి వ్యక్తిగత వివరాలు, డబ్బులు అడిగితే స్పందించవద్దని హెచ్చరించారు. ఇలాంటి సైబర్ నేరాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Comments
Loading comments...

