వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు పట్టణంలోని రాంనగర్ కాలనీ నుంచి బాలాజీ కాలనీ వరకు 2 టౌన్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలకు నేరాల నివారణ, మహిళలు–చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్-112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

