వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు చామంతిపురం, వినాయకపురం, అశోకపురం ప్రాంతాల్లో పోలీసులు గురువారం ఉదయం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో అనుమానితులు, నేరస్తులను గుర్తించడం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడం తదితర చర్యల్లో భాగంగా సోదాలు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ షాను తెలిపారు.
సరైన ధ్రువపత్రాలు లేని 25 బైకులు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

