వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు జిల్లా మండల నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జి.వి.వి.ఎస్. కమలాకరరావు, జిల్లా అధ్యక్షులు రమేష్‌బాబు తెలిపారు.
బుధవారం చిత్తూరులో నూతన కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

