వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా రూపేష్ కుమార్ ఆధ్వర్యంలో 300 మంది రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కడప జిల్లా ఇన్చార్జి, కొల్లా చిట్టిబాబు గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ రెడ్డి మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

