వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు-2026 కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రైనింగ్ కలెక్టర్ వెంకటేష్, గిరిజన సంక్షేమ అధికారి శివప్రసాద్, గిరిజన నాయకులు, జిల్లా విజిలెన్స్ మానిటర్ కమిటీ ఎస్సీ, ఎస్టీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

