Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో బస్సుల కొరతతో ప్రయాణికుల ఇక్కట్లు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:29 PM చిత్తూరుGeneral
చిత్తూరులో బస్సుల కొరతతో ప్రయాణికుల ఇక్కట్లు - Udayam
చిత్తూరు నుంచి తూగుండ్రం వెళ్లే మార్గంలో బస్సుల కొరతతో కాలేజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకటి రెండు సర్వీసుల్లో అధిక రద్దీ కారణంగా నిల్చోవడానికి కూడా వీల్లేకుండా ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సులు నడిపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...