వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తూ చిత్తూరులో ర్యాలీ నిర్వహించారు.
కోర్టు వద్ద నుంచి పూలే విగ్రహం వరకు ర్యాలీ సాగింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ నిర్ణయం చారిత్రాత్మకమని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజులు, సీకే లావణ్య, పాల్గొన్నారు.
Comments
Loading comments...

