వార్తలకు తిరిగి వెళ్లండి

బాస్కెట్‌బాల్ క్రీడ అభివృద్ధికి విశేష సేవలందించిన ఏపీ బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షులు చెంగల్రాయ నాయుడు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చిత్తూరులో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
Comments
Loading comments...

