Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో అభివృద్ధి పనులకు రూ.60 కోట్లు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:28 PM చిత్తూరుGeneral
చిత్తూరులో అభివృద్ధి పనులకు రూ.60 కోట్లు - Udayam
చిత్తూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి హెచ్ఏఎం నిధుల నుంచి రూ.60 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, కె. మురళీమోహన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నగర అభివృద్ధికి ఇప్పటివరకు రూ.404.42 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. రోడ్లు, వీధిలైట్లు, కాలువలు తదితర సదుపాయాలను అభివృద్ధి చేసి చిత్తూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...