వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మీకోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1100 సేవలను వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
ఆగస్టు 17న సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని PGRS సమావేశ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా స్థాయి పిజీ ఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

