Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో 4 డివిజన్లలో వైసీపీ నామినేషన్లు తిరస్కరణ

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 1:11 PM చిత్తూరుGeneral
చిత్తూరులో 4 డివిజన్లలో వైసీపీ నామినేషన్లు తిరస్కరణ - Udayam
చిత్తూరు కార్పొరేషన్‌లో 8, 9, 38, 39 డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 60 డివిజన్లకు 606 నామినేషన్లు దాఖలు కాగా, 369 ఆమోదం పొందాయి. చెల్లుబాటైన వాటిలో టీడీపీ 187, వైసీపీ 115, జనసేన 24, బీజేపీ 11 నామినేషన్లు ఉన్నాయి. మేయర్ పదవికి దాఖలైన 9 నామినేషన్లలో ఒకటి తిరస్కరణకు గురైంది.

Comments

G
Loading comments...