Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలో సెప్టెంబర్ 1 నుంచి పోలీస్ 30 యాక్ట్

Follow Udayam on Google
dineshkumar Aug 31, 2026 4:08 PM చిత్తూరుGeneral
చిత్తూరు నగరంలో సెప్టెంబర్ 1 నుంచి పోలీస్ 30 యాక్ట్ - Udayam
చిత్తూరు నగరంలో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని వన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. సభలు, సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...