వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కూటమి విజయం సాధించింది. టీడీపీ మేయర్ అభ్యర్థి కఠారి హేమలత గెలుపొందారు.
మొత్తం 60 డివిజన్లకు గానూ టీడీపీ 51, జనసేన 2, భాజపా ఒకటి, వైకాపా 4, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. మరో డివిజన్ ఫలితం వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

