Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా నా లేక తిరుపతి జిల్లా నా

Follow Udayam on Google
dineshkumar Sep 03, 2026 2:45 PM చిత్తూరుGeneral
చిత్తూరు జిల్లా నా లేక తిరుపతి జిల్లా నా - Udayam
చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని తిరుపతి జిల్లాకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ నాయకులు గురువారం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలు తిరుపతికి తరలిపోయాయని ఇప్పుడు ఎక్సైజ్ కమిషనరేట్‌ను తరలించడం సమంజసం కాదన్నారు జిల్లా కేంద్రంలోనే ప్రధాన కార్యాలయాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...